Andhra Pradesh: Will Akkineni Nagarjuna contest for Upcoming Lok Sabha elections as YSRCP candidate? | 2024లో ఎదుర్కొనబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నటుడు అక్కినేని నాగార్జునను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కినేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడే కావడంతో ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారవుతుందని చెబుతున్నారు.

#YSRCP
#Vijayawada
#Akkineninagarjuna